ETV Bharat / state

తన రెండో భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే..! - crime news in kurnool

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపం, మరోవైపు తన అనారోగ్యానికి కారణమన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. హత్య చేసి పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో జరిగింది.

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
author img

By

Published : Nov 26, 2020, 4:48 PM IST

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 24వ తేదీన తెలుగు దస్తగిరి, అతని భార్య వన్నూరమ్మ పొలానికి వెళుతూ ఓ టిఫిన్ సెంటర్ వద్ద కూర్చొని ఉండగా మిన్నెల్ల హుస్సేన్ వెనుక నుంచి వచ్చి కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దస్తగిరి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తన చిన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తనకు పక్షవాతం రావటానికి చేతబడి చేయించాడన్న అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు మిన్నెల హుస్సేన్​ అంగీకరించి లొంగిపోయినట్లు కర్నూలు డీఎస్పీ మహేష్ తెలిపారు.

ఇవీ చదవండి

చిన్నారులపై ఎస్సీ ఎస్టీ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.