కర్నూలు మెడికల్ కళాశాలలో నూతనంగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతులు వచ్చినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. యూరాలజీ, నెఫ్రాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ విభాగాలకు సంబంధించిన కోర్సులు రానున్నట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లా కలెక్టర్ నిర్ణయం సరికాదు: భూమా అఖిలప్రియ