కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కొత్తగా 9 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో ఆ వైరస్ కేసుల సంఖ్య 575కు చేరింది. నిన్న కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 28 డిశ్చార్జ్ అయ్యారు. దీంతో 267 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. జిల్లాలో మరణించిన వారి సంఖ్య 16కి చేరింది. 292 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి