నంద్యాలకు నీటి సరఫరా విషయం ముఖ్యమంత్రితో మాట్లాడతానని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. రెండురోజుల్లో నీటిని విడుదల చేయిస్తామని వెల్లడించారు. అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ హాల్లో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందచేశారు.
నంద్యాల కాలువలకు రెండురోజుల్లో నీరు
శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన నీటిని నంద్యాల ప్రాంత కాలువలకు వదిలేందుకు కృషి చేస్తామని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు.
nandyala_mla_spoke_about_water
నంద్యాలకు నీటి సరఫరా విషయం ముఖ్యమంత్రితో మాట్లాడతానని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. రెండురోజుల్లో నీటిని విడుదల చేయిస్తామని వెల్లడించారు. అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ హాల్లో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందచేశారు.
Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే బడ్జెట్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వివరాలు రైల్వే గేటును క్రమము ప్రమాదవశాత్తు రెండో గేటుని ఢీకొంది. తక్షణమే స్పందించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైళ్లకు అంతరాయం కలగకుండా తాత్కాలికంగా మరో గేటుని అమర్చారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బస్సుని రహదారి పక్కన నిలిపారు. ఈ సమయంలో ఆర్టీసీ బస్సు లో సుమారు 30 మంది ప్రయాణికులున్నారు. జాతీయ రహదారిపై చేరుకుని వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ సమయంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది.
Body:ఉంగుటూరు
Conclusion:9493990333
Body:ఉంగుటూరు
Conclusion:9493990333