కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం తహసీల్దార్ శ్రీనివాసులు కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం విధులకు హజరై ఇంటికి వచ్చిన తహసీల్థార్ ఫొన్ ఆఫ్ చేసి కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడు వద్ద చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తె వివాహ విషయంలో కలత చెందినట్లు శ్రీనివాసులు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వీడియో వైరల్: కరోనా మృతదేహాల సామూహిక ఖననం