ETV Bharat / state

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ భరత్​

రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్​ పరిధిలోని ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎంపీ భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు.

రాజమహేంద్రవరం
author img

By

Published : Sep 21, 2019, 5:36 PM IST

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వే బ్రిడ్జి కింద ముంపు పరిస్థితిని ఎంపీ భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్​లో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు, రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయటంపై అధికారులతో చర్చించారు. గోదావరి నదిపై ఉన్న హేవలాక్ వంతెనను రాజమహేంద్రవరం కార్పొరేషన్​కి ఇచ్చేలా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో చర్చించామని ఎంపీ తెలిపారు. దీనికి బదులుగా కొవ్వూరులో కొంత ల్యాండ్​ని రైల్వేశాఖ అడిగనట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి.

బోటు బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: తెదేపా

Intro:చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక కార్యాలయంలో లో న్యూటన్ డే మరియు వెల్ బేబీ షో కార్యక్రమాన్ని నిర్వహించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప సెట్విన్ సీఈవో లక్ష్మి మెప్మా పిడి జ్యోతి ఇ పాల్గొన్నారు పురపాలక కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్స్ను ఎంపీ ప్రారంభించారు పౌష్టికాహారం తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు నేటి పరిస్థితులు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారానికి ఉన్న ప్రాధాన్యతను అన్ని వర్గాల వారు గుర్తించాలని పేర్కొన్నారు సంపూర్ణ ఆరోగ్యం ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు అనంతరం ఈ షో లో లో ఆరోగ్యవంతమైన పిల్లలకు వారి తల్లులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు అలాగే కే స్టాల్స్ నిర్వహించిన ఆర్ పి లకు కు బహుమతులు ఇచ్చారు

Body:వెల్ బేబీ షో

Conclusion:నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో 9 6 వన్ టూ సిక్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.