ETV Bharat / state

31న జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు - మంత్రి గుమ్మనూరు జయంతి తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. గతేడాది అనంతపురం జిల్లాలో జరిపినట్లు ఆయన గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న వారు కడప కలెక్టరేట్​లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

valmiki anniversary celebtrations in kurnool district
మంత్రి గుమ్మనూరు జయరాం
author img

By

Published : Oct 30, 2020, 8:37 AM IST

కరోనా నేపథ్యంలో వాల్మీకి సోదరులు ఎక్కడికక్కడే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. అక్టోబర్​ 31న కర్నూల్లో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా ఒక జిల్లాలో ఈ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోందని.. గతేడాది అనంతలో జరిపామని ఆయన గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న వాల్మీకి పెద్దలు కర్నూల్​ కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

ఇదీ చదవండి :

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి..ప్రభుత్వం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.