ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్బంగా కర్నూల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎస్టీయు భవన్‌లో నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. వార్డెన్ ఉద్యోగులు తమ కష్టాలను మంత్రికి వివరించారు. కుటుంబసభ్యులతో గంటసేపు కుడా గడపడానికి వీలులేకుండా విధులు నిర్వహిస్తున్నామని వారు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి... సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హమీ ఇచ్చారు. మహిళలు ఈ సందర్బంగా మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.
వార్డెన్ల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి జయరాం - girl hostal wardens
విద్యార్థినుల వసతి గృహాల వార్డెన్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వారి బాధలను విన్న మంత్రి ఈ మేరకు భరోసా కల్పించారు.
ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్బంగా కర్నూల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎస్టీయు భవన్‌లో నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. వార్డెన్ ఉద్యోగులు తమ కష్టాలను మంత్రికి వివరించారు. కుటుంబసభ్యులతో గంటసేపు కుడా గడపడానికి వీలులేకుండా విధులు నిర్వహిస్తున్నామని వారు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి... సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హమీ ఇచ్చారు. మహిళలు ఈ సందర్బంగా మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.
కర్నూలు సమీపంలోని జోహరపురంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు జోహరపురం నుంచి కర్నూలు వైపు కు ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెగిపోయాయి వంతెనను తెలుగు దేశం పార్టి నాయకులు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. ప్రజప్రతినిధులు వెంటనే సమస్యను పరిష్కరించాలని తెలుగు దేశం పార్టి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని చెప్పారు.
బైట్. సోమిశెట్టి వెంకటేశ్వర్లు. తెదేపా జిల్లా అధ్యక్షుడు.
Body:ap_knl_11_30_tdp_visit_ab_ap10056
Conclusion:ap_knl_11_30_tdp_visit_ab_ap10056