ETV Bharat / state

రేపు..కర్నూలు వరద ప్రాంతాల్లో మంత్రి బొత్స పర్యటన - minister bosta satyanarayana

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్​లో.. శనివారం మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించనున్నారు. వరదప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించి, తాజా పరిస్థితిపై ఆరా తీయనున్నారు. వరద పరిస్థితిపై నంద్యాలలో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

రేపు..కర్నూలు జిల్లాలో మంత్రి బొత్స పర్యటన
author img

By

Published : Sep 20, 2019, 9:27 PM IST

రేపు..కర్నూలు వరద ప్రాంతాల్లో మంత్రి బొత్స పర్యటన

రేపు...కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్‌లో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించనున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు వర్షాలు కురుస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంత్రి బొత్స వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడనున్నారు. మహానంది, గోస్పాడు, శిరివెళ్ల, నంద్యాల మండలాల్లో బొత్స పర్యటించనున్నారు. వరద పరిస్థితిపై నంద్యాలలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశంలో నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి :

జలదిగ్బంధంలో కర్నూలు వ్యవసాయ కళాశాల

Intro:విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రాక

Body:విశాఖ గోపాలపట్నం పెందుర్తి శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి రెండు నెలల క్రితం రుషికేశ్ చాతుర్మాస దీక్ష కు వెళ్లి నేడు విశాఖ శారద పీఠానికి చేరుకున్నారు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో విమానాశ్రయానికి వచ్చి స్వామి కి స్వాగతం పలికారు వేపగుంట నుండి పెందుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి స్వాగతం పలకడంతో కొద్దిగా తొక్కిసలాట జరిగింది అనంతరం స్వామివారి ఇ భక్తుల నుద్దేశించి ప్రసంగించారు రెండు నెలలపాటు చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఇకపై భక్తులు శారదాపీఠం లో స్వామి వారిని దర్శించు కోవచ్చు అని తెలిపారు స్వామీజీ వెంట ఉత్తర పీఠాధిపతి ఇ స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా ఈ రెండు నెలలు పాటు దీక్షలో పాల్గొని స్వామి తోపాటు చేరుకున్నారు బైట్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి

Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.