కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంటున్న 200 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించారు. పట్టణంలో ఉన్నవారిని గుర్తించిన అధికారులు.. వారిని ప్రత్యేక బస్సుల్లో కర్నూలు రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చి... అనంతరం శ్రామిక్ రైలులో వారిని స్వరాష్ట్రాలకు పంపించారు.
ఇదీచదవండి.