కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థలంలో 60 ఎకరాల భూమిని మెడికల్ కళాశాలకు కేటాయించడం సరికాగదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నంద్యాల ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి హరినాథరావుకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో వైద్య కళాశాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని..., అయితే వ్యవసాయ పరిశోధనా స్థానంలో కాకుండా వేరే చోట ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవీ చదవండి...