పేదలకు వస్తువులు పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ - manavatha charity distributes goods to poor
కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో... ప్రభుత్వ పేదలకు పలు రకాల వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం రోజులుగా వివిధ గ్రామాల్లో సేకరించిన పాత వస్తువులను, దుస్తులను, ఇతర సామాగ్రిని అవసరమైన వారు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. పేదల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని... సంస్థ సభ్యుల సహకారంతో వివిధ గ్రామాల్లో తిరిగి పలు రకాల వస్తువులు సేకరించామని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు యాగంటి రెడ్డి తెలిపారు.
పేదలకు వస్తువులు పంపిణీ చేసిన మానవత స్వచ్ఛంద సంస్థ
By
Published : Jan 20, 2020, 6:38 AM IST
పేదలకు వస్తువులు పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ
Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పేదలకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు గత వారం రోజులుగా వివిధ గ్రామాల్లో సేకరించిన పాత వస్తువులను దుస్తులను ఇతర సామాగ్రిని నుంచి అవసరమైన వారు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరికి కావాల్సిన వస్తువులు వారు తీసుకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు ఇందుకోసం వివిధ రకాల సంస్థలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు యాగంటి రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు సంస్థ సభ్యుల సహకారంతో వివిధ గ్రామాల్లో తిరిగి పలు రకాల వస్తువులు సేకరించామని అన్నారు అవసరాన్ని బట్టి స్వచ్ఛందంగా వచ్చి వారికి కావలసిన వస్తువులు తీసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో లో సభ్యులు శ్రీ రాములు వెంకట్ రామ్ రెడ్డి జమ్మి రెడ్డి పలువురు పాల్గొన్నారు