కర్నూలులో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని లక్ష్మీ నగర్‌కు చెందిన వెంకటేశ్వర రెడ్డి కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశ్వర రెడ్డికి భార్య.. ఓ కుమారుడు ఉన్నారు. దీనిపై ముడవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సార్....నేను ఏ తప్పు చేయలేదు: ఆత్మహత్యకు ముందు డ్రైవర్ ఆవేదన