ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: మహానంది ఆలయం మూసివేత - kurnool district mahanandi temple news

కరోనా వైరస్​ ప్రభావం కారణంగా... కర్నూలు జిల్లాలోని శైవ క్షేత్రం మహానంది ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 31 వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉండదని ఉత్తర్వులు జారీ చేశారు.

mahanandi temple closed due to corona effect
కరోనా ప్రభావంతో మహానంది ఆలయం మూసివేత
author img

By

Published : Mar 19, 2020, 10:20 PM IST

కరోనా ఎఫెక్ట్​: మహానంది ఆలయం మూసివేత

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారుల తెలిపారు. ఈ నెల 31 వరకు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. స్వామివారికి ఏకాంత పూజలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి :

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.