ETV Bharat / state

ఆమదాలమెట్టలో విషాదం.. గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి - kurnool district crime news

లారీ డ్రైవింగ్ చేస్తుండగా.. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో లారీలోనే డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం ఆమదాలమెట్ట సమీపంలో జరిగింది.

orry driver death with heart stroke in amadalametta
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
author img

By

Published : Apr 10, 2021, 10:56 PM IST

కర్నూలు జిల్లాలోని బనగానపల్లి నుంచి కోవెలకుంట్ల సిమెంట్​ను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్​ గుణకు గుండెపోటు రావడంతో లారీని పొలాల్లోకి మళ్లించాడు. గమనించిన స్థానికులు.. లారీ వద్దకు వెళ్లగా అప్పటికే గుణ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడు తమిళనాడువాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచదవండి.

తిరుపతి ఉపపోరు: ఈసీకి తెదేపా లేఖ.. వైకాపాపై ఫిర్యాదు చేసిన అంశాలివే..!

సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.