ETV Bharat / state

నేటి నుంచి ఎమ్మిగనూరులో లాక్​డౌన్ - lock down in emmiganur at kurnool

కరోనా కేసులు అధికమవుతున్న కారణంగా.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేటి నుంచి లాక్​డౌన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని వ్యాపారస్తులతో సమావేశమై.. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.

lock down at emmiganur
lock down at emmiganur
author img

By

Published : Apr 27, 2021, 10:25 PM IST

Updated : Apr 28, 2021, 1:18 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేటి నుంచి.. లాక్ డౌన్ విధిస్తున్నట్లు తహశీల్దార్ జయన్న, సీఐ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్​లో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పట్టణంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

పోలీసుల మానవత్వం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్య సహాయం

Last Updated : Apr 28, 2021, 1:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.