ETV Bharat / state

Legal Awareness Seminar for 3rd Gender: హిజ్రాలకు న్యాయ అవగాహన సదస్సు

Legal Awareness Seminar for 3rd Gender at Done : హిజ్రాలు.. తమ హక్కుల కోసం పోరాడాలని న్యాయమూర్తి పఠాన్ సియాజ్ ఖాన్ సూచించారు. కర్నూలు జిల్లా డోన్​లో హిజ్రాలకు నిర్వహించిన 'న్యాయ అవగాహన సదస్సు'లో ఆయన పాల్గొన్నారు.

legal science conference
హిజ్రాలకు న్యాయ విజ్ఞాన సదస్సు
author img

By

Published : Dec 4, 2021, 8:45 PM IST

Legal Science Conference For 3rd Gender: మండల న్యాయ సేనా సమితి అధ్వర్యంలో.. కర్నూలు జిల్లా డోన్ మండల పరిషత్ కార్యాలయంలో హిజ్రాలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు న్యాయమూర్తి పఠాన్ సియాజ్ ఖాన్ హాజరయ్యారు. హిజ్రాలు తమ హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి సూచించారు. "మీరు స్వతంత్రంగా, మీ కాళ్ల మీద మీరు నిలబడాలి" అన్నారు.

హిజ్రాల కోసం స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో పరిశ్రమలు స్థాపించేలా చూస్తామన్నారు. వీరికి న్యాయ సలహాలు, సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

TTD EO ON GHAT ROAD WORKS: ఆ ప్రమాదాన్ని అడ్డుకున్నది వెంకటేశ్వర స్వామే : తితిదే ఈవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.