ETV Bharat / state

నంద్యాలలో వైద్య కళాశాల నిర్మాణానికి.. కాసేపట్లో శంకుస్థాపన - kurnool joint collector latest news

కర్నూలు జిల్లా నంద్యాలలో నూతనంగా వైద్యకళాశాల భవన నిర్మాణం చేపట్టనున్నారు. వర్చువల్​ కార్యక్రమం ద్వారా... ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని జాయింట్​ కలెక్టర్​ శ్రీనివాసులు తెలిపారు.

medical college
ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
author img

By

Published : May 30, 2021, 9:40 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్యకళాశాల భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. వర్చువల్​ విధానంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. సబ్​ కలెక్టర్​ కల్పనాకుమారితో కలిసి ఏర్పాట్లను పరిశీలించామన్నారు.

ఇదీ చదవండి:

'మేం చర్యలు తీసుకుంటున్నాం.. మీరూ అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.