కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం బీరవోలు గ్రామానికి చెందిన రేణుకమ్మ అనే వివాహిత... అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వెలుగోడు మండలం రేగడ గూడూరుకు చెందిన రేణుకమ్మకు.. బీరవోలుకు చెందిన శివప్రసాద్‌తో రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది.
శివప్రసాద్ జల్సాగా తిరుగుతూ, దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే రేణుకమ్మ మృతి చెందడటంపై.. ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతికి.. ఆమె భర్త శివప్రసాదే కారణమని ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: