ETV Bharat / state

"బడ్జెట్​లో కార్మికులపై చిన్నచూపు సరికాదు" - కర్నూలు జిల్లా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్​లో కార్మికులకు మొండిచేయి చూపాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

ధర్నాచేస్తున్న కార్మికులు
author img

By

Published : Jul 17, 2019, 3:48 PM IST

ధర్నాచేస్తున్న కార్మికులు

జులై 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని లలిత ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్​లోనూ కార్మికుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తుంటే మధ్యలోనే పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి స్పందించి... కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఇదీ చూడండి ఆగస్టు 15న రణరంగం సృష్టించనున్న శర్వా

Intro:ap_knl_11_17_aituc_dharna_ab_ap10056
కార్మికుల ప్రజల సంక్షేమానికి నిధులు పెంచుతూ బడ్జెట్ సవరణలు చేయాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. జులై 5న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రజలకు కార్మికులకు వ్యతిరేకంగా ఉందని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో కూడా కార్మికుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తుంటే మార్గమధ్యంలోనే కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు
బైట్.లలిత. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి.

Body:ap_knl_11_17_aituc_dharna_ab_ap10056

Conclusion:ap_knl_11_17_aituc_dharna_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.