ETV Bharat / state

కర్నూలు కోర్టు ముందు న్యాయవాదుల నిరసన - kurnool latest news

ఆలిండియా లాయర్స్​ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కర్నూలు కోర్టు ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

kurnool lawyers protest at court
కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన
author img

By

Published : Jun 18, 2020, 9:48 PM IST

న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. జూనియర్​ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు నెలకు 5వేల రూపాయల స్టైఫండ్​ ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి :

అమరావతికి మద్దతుగా గళమెత్తిన న్యాయవాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.