కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఆలంకొండలో విషాదం చోటు చేసుకుంది. పొలంలోని నీటికుంటలో ఈతకు దిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. నీటి కుంటలోని కరెంట్ మోటార్ వైర్లు తగిలి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సాయికుమార్, కార్తిక్, రాజేశ్, కమాల్ బాషాగా గుర్తించారు.
ఇవీ చూడండి