ETV Bharat / state

అన్నా క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ.. వినూత్న నిరసన - undefined

అన్నా క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ వినూత్న నిరసన తెదేపా ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.

అన్నా క్యాంటీన్లు తెరవాలంటూ భిక్షాటన
author img

By

Published : Aug 14, 2019, 1:05 PM IST

అన్నా క్యాంటీన్లు తెరవాలంటూ భిక్షాటన
అన్నా క్యాంటీన్లను తెరవాలని కోరుతూ కర్నూలు జిల్లా మాజీ మేయర్ బంగి అనంతయ్య కలెక్టరేట్ ఎదుట వినూత్నంగా నిరసన చేపట్టారు. పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు వెంటనే తెరవాలని కోరుతూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా తెదేపా నేత, కర్నూలు జిల్లా మాజీ మేయర్ బంగి అనంతయ్య మాట్లాడుతూ... చంద్రబాబు పెట్టారనే ఉద్దేశంతో పేదల పొట్ట కొట్టాలని చూడడం సరికాదన్నారు.

ఇదీ చదవండి : విద్యార్థి కళాఖండం... సుద్దముక్కపై భారతదేశం

Intro:Ap_gnt_61_13_one_fan_one_bulb_3000_power_bill_AP10034

Contributor : k. Vara prasad (prathipadu),guntur
8008622422

Anchor : గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం లో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలికి కరెంటు బిల్లు 2953 వచ్చింది. ఇంట్లో ఆమె వినియోగించేది ఒక ఫ్యాన్, ఒక బల్బు మాత్రమే. అవి కూడా రాత్రి సమయంలో వినియోగిస్తుంది. ఫ్యాన్, బల్బు కి ఇంత కరెంట్ బిల్లు రావడంతో ఆమె ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల 100 రూపాయల లోపే వస్తుందని , ఇంత బిల్లు ఎందుకు వచ్చిందో అని వాపోయారు. Body:EndConclusion:End

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.