ETV Bharat / state

వసతిగృహంలో జాయింట్​ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - సయ్యద్ ఖాజా మోహిద్దీన్

కర్నులు జిల్లా డోన్​లో ఎస్సీ, బీసీ వసతిగృహంలో జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మోహిద్దీన్ తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకున్నారు.

అధికారులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్
author img

By

Published : Jul 24, 2019, 6:49 AM IST

వసతి గృహంలో తనిఖీ చేస్తున్న జాయింట్​ కలెక్టర్

వసతి గృహాల్లోని భోజనం, తాగునీటి వసతిని జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మోహిద్దీన్ పరిశీలించారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బీసీ వసతి గృహంలో రాత్రి మెనూలో చికెన్ కర్రీ ఉండగా... విద్యార్థులకు పెట్టకపోవడంపై జేసీ ఆగ్రహం వక్తం చేశారు. ఎస్సీ వసతి గృహంలో భోజనం అయ్యాక అరటిపండు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు అందజేయాలని ఆదేశించారు. అనంతరం డోన్​లో వసతి గృహం 2 ను ఏర్పాటు చేయాలని ఏఐఎస్​ఎఫ్ నాయకులు జేసీకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: కుప్పకూలిన స్వామి సర్కారు

Patna (Bihar), July 23 (ANI): Rashtriya Janata Dal (RJD) leader Tej Pratap Yadav offered prayers being dressed as Lord Shiva in Bihar's Patna on Tuesday. He also offered prayers at a temple. He is the elder son of Lalu Prasad Yadav. According to the tradition, it is believed that worshipping Lord Shiva during the 'Sawan' keeps people blessed with wealth and prosperity. Many devotees observe fasts on all the Mondays of 'Sawan' month.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.