ETV Bharat / state

కలెక్టర్ వీరపాండియన్​కు కరోనా పాజిటివ్ - collector veerapandyan latest news

కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కరోనా బారిన పడ్డారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

kurnool collector veerapandyan
kurnool collector veerapandyan
author img

By

Published : May 12, 2021, 3:50 PM IST

కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తనను కలిసిన, తన వద్ద పని చేసినవారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

'వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కులాన్ని ఆపాదించటం సిగ్గుచేటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.