ETV Bharat / state

కర్నూలు అసెంబ్లీ సీటుపై నేతల మాటల పోరు

కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ తనదే అన్న ఎస్వీ మెహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. నియోజకవర్గం ఎవరి సొమ్ము కాదని.. ప్రజాభిదరణ ఉన్న నేతకే అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందన్నారు

ఎస్వీ వర్సెస్ టీజీ
author img

By

Published : Feb 18, 2019, 12:39 AM IST

లోకేశ్ ఎమ్మెల్యేగా కర్నూలు నుంచి పోటీ చేయాలని ఎస్వీ మెహన్ రెడ్డి ఆహ్వానించారు. దాదాపు తనకు ఖరారైన సీటును లోకేశ్ కావాలంటే త్యాగం చేస్తానన్నారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని వెల్లడించారు. ఈ విషయంపై ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందిస్తూ... నియోజకవర్గం ఎవరి సొత్తు కాదన్నారు. ప్రజాదరణ ఉన్న నేతకే అధిష్ఠానం అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్వీ వర్సెస్ టీజీ
undefined

Intro:విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పెద్ద బోది గలం గ్రామంలో ముస్లింల హజ్రత్ వల్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాగూర్ హజ్రత్ బాబాకు ముస్లింలు ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ హిందూ, ముస్లిం లకు ప్రతీకగా ఈ వేడుక ఏటా నిర్వహిస్తామని తెలిపారు. గ్రామంలో మతసామరస్యానికి వేడుక నిదర్శనం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీగా ముస్లిం సోదరులు పాల్గొని ఉరుస్ ఊరేగించారు. అనంతరం భారీ విందు ఏర్పాటు చేశారు.

Body:y

Conclusion:k
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.