ఇవీ చూడండి-తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!
కుందనం రాళ్లతో అమ్మవారి రూపం...ఆకర్షణీయం - kundanam stickers
కుందనం రాళ్లతో దుర్గమాత చిత్రాన్ని వేసి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీటెక్ విద్యార్ధిని ఆకట్టుకుంటోంది. 1650 కుందనాలను ఉపయోగించి... నాలుగు గంటల పాటు శ్రమించి అమ్మవారి చిత్రానికి ప్రాణం పోసింది.
కుందనం రాళ్లతో అమ్మవారి రూపం...ఆకర్షనీయం
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు నంద్యాలకు చెందిన వైదేహీ అనే బీటెక్ విద్యార్థిని అమ్మవారి చిత్రాన్ని వేసింది. 16 వందల 50 కుందనాలతో నాలుగు గంటల సమయంలో అమ్మవారి చిత్రాన్ని గీసింది. కుందనం రంగురాళ్లతో వేసిన చిత్రం ఆకట్టుకుంటోంది. స్థానిక కోటేష్ ఆర్ట్స్ అకాడమీలో చిత్రకారిణి శిక్షణ తీసుకుంటోంది. చిత్రాన్ని గీసిన ఆ విద్యార్దినిని అకాడమి డైరెక్టర్ కోటేష్ అభినందించారు. గాంధీ 150 వ జయంతి సందర్భంగా విద్యార్థిని గీసిన బాపు చిత్రానికి హైదరాబాద్లో గోల్డ్ మెడల్ అందుకుంది.
ఇవీ చూడండి-తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!
Intro:ap_knl_21_06_ammavaari_chitram_abb_AP10058
యాంకర్, దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు నంద్యాలకు చెందిన వైదేహీ అనే బిటెక్ విద్యార్థిని అమ్మవారి చిత్రాన్ని వేసింది. 1650 కుందనాలతో నాలుగు గంటల సమయంలో అమ్మవారి చిత్రాన్ని గీసింది. కుందన్ రంగు రాళ్ళ తో వేసిన రమణీయ చిత్రం ఆకర్షణీయంగా ఉంది. స్థానిక కోటేష్ ఆర్ట్స్ అకాడమి లో చిత్రాలు వేసేందుకు శిక్షణ తీసుకుంటుంది. చిత్రాన్ని గీసిన ఆ విద్యార్దినిని అకాడమి డైరెక్టర్ కోటేష్ అభినందించారు. గాంధీ 150 వ జయంతి సందర్భంగా వైదేహీ గీసిన బాపు చిత్రానికి పురస్కారం లభించింది
బైట్, వైదేహీ, చిత్రాన్ని వేసిన విద్యార్థినీ, నంద్యాల
బైట్, కోటేష్, ఆర్ట్స్ అకాడమీ నంద్యాల
Body:అమ్మవారి చిత్రం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా