ETV Bharat / state

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య : పవన్ - EDUCATIAON FREE

కర్నూలు జిల్లా ఆదోనిలో  జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు మేలు జరగాలంటే కొత్తతరం నేతలు రావాలని స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో జనాసేనాని ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 29, 2019, 4:21 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో జనాసేనాని ఎన్నికల ప్రచారం
కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే కొత్తతరం నేతలు రావాలని స్పష్టం చేశారు. ఆదోనిలో మతసామరస్యం కాపాడతామన్నారు.యువతపై కేసులు ఉపసంహరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. జనసేన అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు.

ఇవి చదవండి

రాయలసీమ కోసం 'సౌభాగ్య రాయలసీమ పథకం': పవన్​

Kolkata, Mar 28 (ANI): After making fast 63 runs of 34 balls, Kolkata Knight Riders (KKR) batsman Nitish Rana said that he is not afraid of any bowling line and he charged at every loose ball during the match against Kings XI Punjab, which lost by 28 runs in the high-scoring T20 match. KKR scored mammoth 218 runs for the loss of four wickets and successfully limited the Kings XI to 190 runs, winning the game by 28 runs.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.