ETV Bharat / state

న్యాయం చేయాలని కేశవరెడ్డి బాధితుల ధర్నా - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

కర్నూలు కలెక్టరేట్​ ఎదుట కేశవరెడ్డి భాదితులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

kurnool district
కేశవరెడ్డి భాదితుల ధర్న
author img

By

Published : Jun 24, 2020, 7:05 PM IST

కర్నూలులోని కేశవరెడ్డి పాఠశాలలో డిపాజిట్ చేసిన బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్​.. దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేశవరెడ్డి ఆస్తులను అమ్మి.. తమకు వెంటనే న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.

ఇది చదవండి మైనర్​కు 66 ఏళ్ల బాషా ప్రేమలేఖ- చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.