ఉల్లి ధరలు ఎన్నడూ లేనంతగా ఆకాశాన్నంటుతున్నాయి. మరో రెండు వారాల పాటు ధరల్లో మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోందని... ఇందులో రాష్ట్ర వాటా వెయ్యి టన్నులు చేరుకోగానే ధరల్లో తగ్గుదల ఉండొచ్చని అంటున్నారు. ఉల్లి లొల్లి ఇంకొంతకాలం తప్పదంటోన్న కర్నూలు మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణతో ఈటీవీ భారత్ముఖాముఖి..
ఇదీ చదవండి: