ETV Bharat / state

'పరిశుభ్రతతోనే కరోనాను నియంత్రించవచ్చు'

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంపై నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. నగరంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు.

karnool muncipal comissioner talked  on corona
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు
author img

By

Published : Mar 29, 2020, 6:31 PM IST

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుతో ఈటీవీ భారత్ ముఖాముఖి

పారిశుద్ధ్య సమస్యలు రాకుండా నిరంతరం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు చెప్పారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో నగరమంతా పిచికారి చేయిస్తున్నామన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్టు చెప్పారు. విదేశాల నుంచి నగరానికి ఇటీవల 278 మంది వచ్చినట్టు గుర్తించామన్నారు. వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. నిత్యావసర వస్తువులను ఇళ్లకు పంపిణీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలను ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో పంచుకున్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.