ETV Bharat / state

'ఎన్ఎంసీ బిల్లు వెంటనే రద్దు చేయాలి' - వైద్య విద్యార్థులు

కర్నూలులో జూనియర్ వైద్యులు ఎన్.ఎం.సీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ..ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

ఎన్.ఎం.సీ బిల్లుకు వ్యతిరేంగా వైద్య విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Aug 4, 2019, 2:06 PM IST

ఎన్.ఎం.సీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్ లో జూనియర్ వైద్యుల ఆందోళనల కొనసాగుతుంది. అత్యవసర సేవలను సైతం బహిష్కరించి వైద్య విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్.ఎం.సీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో జూనియర్ వైద్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కామారెడ్డి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.యం.సీ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

ఎన్.ఎం.సీ బిల్లుకు వ్యతిరేంగా వైద్య విద్యార్థుల ఆందోళన

ఇవీ చదవండి...'ఫిర్యాదు చేస్తే రూ.100 బహుమానం'

Intro:స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సమేతంగా ఆంధ్ర ఓటి అరకులోయను సందర్శించారు కాఫీ మ్యూజియం కాఫీ తోటలు గిరిజన మ్యూజియం పద్మాపురం తదితరాలను సందర్శించారు అరకులోయ అందాలను చూసిన ముగ్ధులయ్యారు అరకులోయ ప్రాంతంలోని గిరిజనులను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు పర్యాటకంగా కాఫీ పరంగా గా మరింతగా గా గా గా అభివృద్ధి చేస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు gcc ని బలోపేతం చేసి గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి తొలగించాలన్నారు ప్రకృతి సోయగాల మధ్య అరకు లోయ ఆనందంగా ఉందన్నారు

Body:కాఫీ మ్యూజియం ని తిలకించి నాయన గిరిజనుల పండిస్తున్న కాఫీకి అందుతున్న గిట్టుబాటు ధర కాఫీ రుచి తదితరాలను అడిగి తెలుసుకున్నారు

Conclusion:ఐటీడీఏ సహకారంతో కాఫీ తోటలను మరిన్ని ఎకరాల్లో పెంపకం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.