ETV Bharat / state

హరిత రాయబారులకు అందని వేతనాలు

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి 7 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. నిరసనగా 20 రోజులుగా విధులకు వారు గైర్హాజరు అవుతున్నారు.

author img

By

Published : May 3, 2019, 8:25 PM IST

హరిత రాయబారులకు అందని వేతనాలు
హరిత రాయబారులకు అందని వేతనాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందికి 7 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. నిరసనగా 20 రోజులుగా విధులకు గైర్హాజరు కావడంతో గ్రామంలో మురుగు, చెత్త నిల్వలు పెరిగిపోయాయి. 7 నెలలుగా జీతాలు రాక కుటుంబాలు గడవటం కష్టంగా ఉందని హరిత రాయబారులు వాపోతున్నారు. ఈ విషయం పై అధికారులు స్పందించి జీతాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఇవి చదవండి....అధికారులు స్పందించలేదని... వినూత్న నిరసన

Intro:Ap_cdp_49_03_pettubadileni_ vyavasayam_AD_Av_c7
పెట్టుబడి లేని వ్యవసాయపై క్షేత్ర స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలో చాలా అవాస్తవాలు ఉన్నాయని రాజంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుబ్బారావు తెలిపారు. రాజంపేట మండలం బోయినపల్లిలోని మండల సమాఖ్య భవనంలో శుక్రవారం పెట్టుబడి లేని వ్యవసాయం పై నాలుగు మండలాల సిబ్బంది రైతులతో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి లేని వ్యవసాయం అనే మాట సరికాదని ప్రతి పంటకు ఎంతోకొంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇక రాజంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య వాస్తవానికి చాలా దూరంగా ఉందని చెప్పారు ఒంటిమిట్ట మండలంలో రెండు వేల మంది రైతులు పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తున్నట్లు నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. అలాగైతే వ్యవసాయ శాఖ ద్వారా తాము రైతులకు ఇచ్చిన వందల టన్నుల ఎరువులు ఎక్కడికి పోయినట్లని ప్రశ్నించారు. వాస్తవంగా పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తున్న రైతులను తెలుగులోకి తీసుకురావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కి వెళ్ళకుండా ఇష్టం వచ్చినట్లు నివేదికలు ఇవ్వకూడదని తెలిపారు. మీరు చేస్తున్న కార్యక్రమాలకు వ్యవసాయ అధికారులను పిలవడం లేదని ప్రశ్నించారు. తప్పుడు నివేదికలతో నిజంగా పకృతి వ్యవసాయం సాగిస్తున్న రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇకపై ప్రతి మండలంలో వాస్తవంగా ఎంత మంది రైతులు పకృతి వ్యవసాయం చేస్తున్నారో తెలుసుకొని నివేదిక ఇస్తే బాగుంటుందని వారికి సూచించారు.

Body:పెట్టుబడి లేని వ్యవసాయం నివేదికలో అవాస్తవాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.