Janasena Naga Babu: వైసీపీ అసలు పార్టీనే కాదని.. దౌర్జన్యాలు, అరాచకాలకు చిరునామా అని.. జనసేన నేత నాగబాబు విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది? ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది.. అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. పవన్‌పై పోటీ చేస్తానన్న అలీ వ్యాఖ్యలపై స్పందించడం.. దండగని అన్నారు. కర్నూలులో నిర్వహించిన వీర మహిళల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
"ఆయన చెప్తారు.. ఆయన ఎలయన్స్ ఉంటుంది. ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారన్నది ఆయన త్వరలోనే చెబుతారు.. రాష్ట్రవ్యాప్తంగా 50:50 ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ ఉందని చెబుతున్నారు అనే రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు.. నాగబాబు.. ముందు అవ్వాలిగా, ఎలయన్స్ నుంచి సమాచారం వస్తే కధా ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది తెలుస్తుంది..దాని గురించి మాట్లాడుకోవాలి.. ఏమీ సమాచారం రాకముందే మనం కానీ, నేను కానీ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు.. వైసీపీ పార్టీపై మీ అభిప్రాయం ఎంటని అడిగిన ప్రశ్నకు..నాగబాబు అది ఒక పార్టీనా అది.. చాలా అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం ఇవన్నీ కలిస్తే వైసీపీ పార్టీ.. పవన్ కళ్యాణ్ పై ఆలీ పోటీ దిగుతా అనే మాటకు నాగబాబు.. దానిపై ఎటువంటి కామెంట్ లేవు.. నో కామెంట్స్.." జనసేన నేత నాగబాబు
ఇవీ చదవండి: