ఇదీ చదవండి:
మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన - కర్నూల్లో మదుపరుల అవగాహన సదస్సు
ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, జన్మని సంయుక్తంగా.. కర్నూలులో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. నిపుణులు హాజరై.. స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు, దేశం మీద ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని వివరించారు. ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది.
మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన
Intro:ap_knl_15_28_vo_eenadu_siri_avbb_ap10056
ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ మరియు జన్ మని సంయుక్తంగా కర్నూల్ లో నిర్వహించిన సిరి మదుపరుల అవగాహన సదస్సు కు విశేష స్పందన లభించింది నగరంలోని జ్యోతి మాల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సదస్సులో స్టాక్ మార్కెట్ నిపుణులు స్టాక్ మార్కెట్ పై ఆర్థిక మాంద్యం ప్రభావం అంశంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఈనాడు జిల్లా యూనిట్ మేనేజర్ రాజేంద్రనాథ్రెడ్డి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ రీజినల్ హెడ్ వెంకట్ వినోద్ జెన్ మనీ మేనేజర్ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
బైట్. వెంకట్ వినోద్ .ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ రీజినల్ హెడ్
వేణుగోపాల్ జెన్ మనీ మేనేజర్
Body:ap_knl_15_28_vo_eenadu_siri_avbb_ap10056
Conclusion:ap_knl_15_28_vo_eenadu_siri_avbb_ap10056