ETV Bharat / state

ఉమెన్ పోలీస్ వాలంటీర్లకు ముఖాముఖి - kurnool

కర్నూలు జిల్లాలో ఉమెన్ పోలీస్ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు జరిగాయి. కార్యక్రమంలో పట్టణానికి చెందిన యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పోలీస్ వాలంటీర్లకు ముఖాముఖి
author img

By

Published : Aug 2, 2019, 2:08 PM IST

పోలీస్ వాలంటీర్లకు ముఖాముఖి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలిస్ స్టేషన్​లో ఉమెన్ పోలీస్ వాలంటీర్లకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. ఇంటర్వ్యూలకు పట్టణానికి చెందిన యువతులు హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ సీపీడీవో పాల్గొని యువతులకు పలు సూచనలు చేశారు.

ఇది చూడండి: 'పీవీపీ.. నిమ్మగడ్డకు పట్టిన గతే నీకూ పడుతుంది'

Intro:FILENAME: AP_ONG_31_02_EDATERAPI_LEKUNDA_KURUSTUNNA_MOSTARU_VARSHAM_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో తెల్లవారుజామున నుంచి ఎడతెరపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుంది. దింతో రోజువారీ పనులకు వెల్ల్యే ప్రజలు, పాఠశాలలకు వెల్లె విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రహదారులన్నీ చిత్తడి గా మారాయి. మరోవైపు ఈ వర్షం వలన తమ పంటలకు జీవం పోసుకుంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.