ETV Bharat / state

అంగన్​వాడీ పాలు... నేల'పాలు'

అంగన్​వాడీల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వందల లీటర్ల పాలు నేలపాలు చేయటం... అక్కడి కార్యకర్త పనితీరుకు అద్దం పడుతోంది.

author img

By

Published : May 14, 2019, 6:41 PM IST

'అంగన్వాడీ కార్యకర్త నిర్లక్ష్యం... వందల లీటర్ల పాలు నేలపాలు'

కర్నూలు జిల్లా మంచాలకట్ట అంగన్‌ వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి ఆకస్మిక తనిఖీలు చేశారు. చెడిపోయి దుర్వాసన వస్తోన్న వందలాది పాల ప్యాకెట్లను గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్​వాడీ కార్యకర్తపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న పాల ప్యాకెట్ల విలువ ఎంత ఉంటుందో ... ఆ మొత్తాన్ని కార్యకర్త చెల్లించేలా చూస్తామన్నారు. అంతకు మందు గడివేములలోని అంగన్​వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.

ఇవీ చూడండి-అటు జననం.. ఇటు మరణం.. తీరని విషాదం!

Intro:తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతరలో భాగంగా తొమ్మిదో రోజు భక్తులు అమ్మవారి దర్శనార్థం విశేష సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి పొంగల్లను నైవేద్యంగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా తిరుపతి నగరంలో పండుగ వాతావరణం నెలకొంది అమ్మవారి జాతరను పురస్కరించుకొని స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాల ఆధ్వర్యంలో మజ్జిగ, అంబలిను భక్తులకు పంపిణీ చేశారు.

Body:t

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.