ETV Bharat / state

గృహిణులతో.. ఆయుర్వేద మందుల తయారీ?? - kurnool

వారికి రోగుల ప్రాణాలంటే లెక్కేలేదు. నిపుణుల పర్యవేక్షణలో  చేయాల్సిన మందుల తయారీని నిర్లక్ష్యంగా సమీపంలోని గృహిణులతో చేయిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆయుర్వేద ముందుల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడి చేయగా... ఇలాంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

గృహిణిలే నిపుణులు
author img

By

Published : Jul 26, 2019, 12:02 AM IST

గృహిణిలే నిపుణులు

కర్నూలులో ఆయుర్వేద మందులు తయారు చేసే కేంద్రంపై విజిలెన్స్​ అధికారులు సోదాలు చేశారు. వీకర్ సెక్షన్ కాలనీలోని తయారీ కేంద్రంపై దాడి చేయగా... నిర్వాహకులు సమీపంలోని ఇళ్లల్లో ఉండే మహిళలతో మందులు తయారు చేయిస్తున్నట్లు గుర్తించారు. నిపుణులతో తయారు చేయించాల్సిన మందులను గృహిణిలతో చేయిస్తుండటంపై అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు.

ఇదీ చదవండి

నెల గడిచినా...లభ్యం కాని బాబు ఆచూకీ !

Intro:ap_knl_12_25_drugs_seiz_ab_ap10056
కర్నూల్ లో ఆయుర్వేద మందులు తయారు చేసే కేంద్రంపై విజిలెన్స్ మరియు డ్రగ్స్ అధికారులు దాడులు చేసారు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీ లో అధికారులు మందుల తయారీ కేంద్రంపై దాడి చేయగా సమీపంలోని ఇళ్లల్లో మహిళలతో మందులను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు నిర్వాహకునికి కొన్ని ఆయుర్వేద మందులు తయారు చేసేందుకు అనుమతి ఉన్న నిపుణులతో కాకుండా ఇళ్ల వద్ద ఉండే మహిళలతో మందులు తయారు చేసినందుకు విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు ఆయుర్వేద డ్రగ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేనందున అధికారులు తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత వివరాలు అందిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు
బైట్. నిర్వహుకుడు.

Body:ap_knl_12_25_drugs_seiz_ab_ap10056

Conclusion:ap_knl_12_25_drugs_seiz_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.