ETV Bharat / state

ఆదోనిలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' చిత్రబృందం సందడి - ఆదోనిలో సందడి చేసిన ఏ వన్​ ఎక్స్​ప్రెస్​ చిత్రబృందం

'ఏ వన్​ ఎక్స్​ప్రెస్'​ హీరో సందీష్ కిషన్, దర్శకుడు జీవన్​.. కర్నూలు జిల్లా ఆదోనిలోని థియేటర్​కు వచ్చారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. విషయం తెలుసుకున్న అభిమానులు.. భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

hero sandeep kishan watched movie with audience in adoni
ఆదోనిలో హీరో సందీష్ కిషన్​​ సందడి
author img

By

Published : Mar 7, 2021, 10:57 PM IST

ఆదోనిలో హీరో సందీష్ కిషన్​​ సందడి

కర్నూలు జిల్లా ఆదోనిలో 'ఏ వన్ ఎక్స్​ప్రెస్'​ హీరో సందీప్ కిషన్, దర్శకుడు జీవన్ సందడి చేశారు. పట్టణంలోని సత్యం థియేటర్​లో ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. హీరోను చూడడానికి భారీ ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సినిమా డైలాగ్​లతో సందీప్​ వారిని అలరించారు. అనంతరం చిత్ర బృందం కర్నూలు వెళ్లిపోయింది.

ఇదీ చదవండి:

శ్రీశైలం, శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవ శోభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.