ETV Bharat / state

ఆదోనిలో భారీ వర్షం.. రోడ్లు జలమయం - కర్నూలు జిల్లా ఆదోని

కర్నూలు జిల్లా ఆదోనిలో ఉదయం భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. 6 సెంటr మీటర్లు వర్షం పడిందని రెవిన్యూ అధికారులు వెల్లడించారు.

rain in kurnool
ఆదోనిలో భారీ వర్షం..రోడ్లు జలమాయం
author img

By

Published : May 30, 2020, 11:48 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఉదయం భారీ వర్షం కురిసింది. మునిసిపల్ మెయిన్ రోడ్, తిరుమల నగర్, శ్రీనివాస్ భవన్ కూడలి జలమయం అయ్యాయి.

లంగర్ బావి వీధి ,కంచిగారి వీధి, గౌలి పేట్, పెద్ద మార్కెట్, రైతు బజార్ లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు నిలిచింది. 6 సెంటీ మీటర్లు వర్షం పడిందని రెవిన్యూ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

డా.సుధాకర్ అరెస్టుపై సీబీఐ దర్యాప్తు.. అధికారులపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.