ETV Bharat / state

కర్నూలులో వర్షం...రహదారులన్నీ జలమయం

కర్నూలులో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండంతో నగరంలో వాతావరణం చల్లబడింది.

heavy_rain_at_kurnool
author img

By

Published : Jun 30, 2019, 10:07 PM IST

కర్నూలులో వర్షం...రహదారులన్నీ జలమయం

కర్నూలులో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని కేఈ, మాదన్న నగర్​లో గాలికి చెట్టు నెలకొరిగింది.

కర్నూలులో వర్షం...రహదారులన్నీ జలమయం

కర్నూలులో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని కేఈ, మాదన్న నగర్​లో గాలికి చెట్టు నెలకొరిగింది.

Intro:AP_ONG_12_30_HETHUVADA_SANGHAM_NARNE_PC_AVB_AP 10072
కంట్రిబ్యూట‌ర్ సందీప్
సెంట‌ర్ ఒంగోలు
..................................
కృష్ణ న‌ది క‌ర‌క‌ట్ట పై అక్ర‌మంగా నిర్మించిన క‌ట్ట‌డాల‌ను వెంట‌నే కూల్చి వేయాల‌ని హేతువాద సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు నార్నె వెంక‌ట సుబ్బ‌య్య డిమాండ్ చేశారు . ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్ల‌బ్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు...ప్ర‌జావేదిక కూల్చ‌డానికి పంపిన జేసిబీలు వెనక్కి ర‌ప్పించ‌డ‌కుండా అక్ర‌మంగా నిర్మించిన మంతెన వారి ఆశ్ర‌మం , గ‌ణ‌ప‌తి స‌చ్చితానంద ఆశ్ర‌మం , ఇస్కాన్ టెంపుల్ , శివ‌క్షేత్రం వంటి నిర్మాణాల‌ను కూడా కూల్చివేయాల‌ని కోరారు. ప్ర‌కాశం జిల్లా గుడ్లూరు మండ‌లం చేవూరు లో చెరువుని అక్ర‌మంగా నిర్మించి ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్న రామ‌దూత ఆశ్ర‌మాన్ని కూడా ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని అన్నారు. అక్ర‌మ నిర్మాణాల‌ని కూల్చాల‌ని ముఖ్య‌మంత్రి చెప్తున్నా జిల్లాలోని అధికారులే రామ‌దూత వంటి దొంగ స్వాములకు అండ‌గా ఉంటున్నార‌ని విమ‌ర్మించారు. వెంట‌నే ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు అక్ర‌మంగా నిర్మించిన రామ‌దూత ఆవ్ర‌మాన్ని కూల్చాల‌ని అన్నారు.....బైట్
నార్నె వెంక‌ట సుబ్బ‌య్య , హేతువాద సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు

Body:ongoleConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.