ETV Bharat / state

ఆదోనిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - adoni

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవటంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఆదోనిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
author img

By

Published : Jun 3, 2019, 5:32 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి.దింతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా వర్షం విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో చీకట్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీచదవండి

కర్నూలు జిల్లా ఆదోనిలో ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి.దింతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా వర్షం విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో చీకట్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీచదవండి

విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఆటో.. ఐదుగురు మృతి

Intro:ap_vsp_79_02_auto_shock_5death_6injured_av_c11

నోట్: vsp77 ,78 files ftp followup

యాంకర్: విశాఖ మన్యంలో విద్యుత్ స్తంభానికి ఆటో ఢీకొని విద్యుత్ షాక్ కు గురై ఐదుగురు మృత్యువాత పడిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మరో ఆరుగురు నర్సీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సంతకు వెళ్లి తిరిగి రాణి లోకానికి వెళ్లిపోవడంతో కుటుంబీకులు బంధువులు రోదిస్తున్నారు

వాయిస్: విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం మారుమూల కోరుకొండలో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది గిరిజనులు వారి ఇ వ్యవసాయ అటవీ ఉత్పత్తుల అమ్ముకుని వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుక్కుంటారు మారుమూల కావడంతో ఆర్టిసి బస్సు సదుపాయం లేక ప్రైవేటు వాహనాలను జీపులు ఆటోలను ఆశ్రయిస్తుంటారు ఇలాగే కోరుకొండ సంతలో వారి సరుకు లో కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆటో ఎక్కారు బలపం చెరువు ఊరు మధ్యలో ఆటో అదుపుతప్పింది నేరుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది విద్యుత్ ప్రవాహ వైరు ఆటో తాకగానే ఆటోలో ప్రయాణిస్తున్న వారందరికీ విద్యుదాఘాతం అయింది గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు తీవ్రంగా గాయపడిన వారిని లోతు గడ్డ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంలో మరో ఇద్దరు చనిపోయారు చికిత్స పొందుతూ ఒకరు మృత్యువాత పడ్డారు మిగిలిన ఆరుగురు లోతుగెడ్డ లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లింది సంతకు వెళ్లి అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో చెరువు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి సంతల్లో ను కూడా గిరిజనులు వారి స్వగ్రామం వెళ్లడానికి సరైనటువంటి మార్గ సదుపాయాలు లేక చాలా సందర్భాల్లో ప్రమాదానికి గురయ్యి మృత్యువాత పడుతున్నారు విషయం తెలుసుకున్నాం ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లు కి మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ చేశారు అదేవిధంగా గిరిజన ప్రాంతంలో కొత్త ప్రభుత్వం రవాణా మార్గాలు సుగమం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

శివ, పాడేరు


Body:శివ


Conclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.