ETV Bharat / state

అప్ డేట్ కోసం కిక్కిరిసిన ఆధార్ కేంద్రాలు - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా పత్తికొండలో కిటకిటలాడుతోన్న ఆధార్ కేంద్రాలు. ఆధార్ అప్​డేట్​ కోసం పెద్దఎత్తున ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

జనాభాతో కిటకిటలాడుతున్న ఆధార్ కేంద్రం
author img

By

Published : Aug 17, 2019, 4:30 PM IST

జనాభాతో కిటకిటలాడుతున్న ఆధార్ కేంద్రం

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఆధార్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని రేషన్ డీలర్లు చెప్పటంతో, ప్రజలు ఉదయం నుంచే కేంద్రాల వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. ఒకే సారి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఆన్ లైన్ రద్దీ ఏర్పడి, సర్వర్లు పనిచేయలేదు. దీంతో ప్రజలు అసహనంతో ఆధార్ కేంద్రంలో తోపులాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

జనాభాతో కిటకిటలాడుతున్న ఆధార్ కేంద్రం

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఆధార్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని రేషన్ డీలర్లు చెప్పటంతో, ప్రజలు ఉదయం నుంచే కేంద్రాల వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. ఒకే సారి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఆన్ లైన్ రద్దీ ఏర్పడి, సర్వర్లు పనిచేయలేదు. దీంతో ప్రజలు అసహనంతో ఆధార్ కేంద్రంలో తోపులాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీ చూడండి

కశ్మీర్ మా అంతర్గత విషయం..పాక్ జోక్యం అనవసరం'​

Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉంది. దీంతో రోగులు వైద్యులు ఆందోళన చెందుతున్నారు. భవనములో గదులన్నీ పూర్తిగా శిథిలావస్థలో చేరుకున్నాయి. కొద్దిపాటి వర్షం కురిస్తే భవనం స్లాబ్ పైనుంచి నీరు కారుతూ పెచ్చులూడి పడుతున్నాయి. కారణంగా వైద్యం కోసం వచ్చే రోగులు గాయాలపాలు అవుతున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ఆరోగ్య కేంద్రానికి ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు ఎవరైనా వస్తే సరైన సదుపాయాలు లేక నక్కపల్లి, తుని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సుమారు 35 వేల మంది జనాభాకు వైద్యసేవలు అందించవలసిన ఈ ఆరోగ్య కేంద్రం శిథిలా భవనాలతో పెచ్చులూడి పడుతూ దర్శనమిస్తుంది. రోగులు సేదతీరేందుకు ఏర్పాటుచేసిన వార్డుల్లో గదులకు కిటికీలు, విద్యుత్ దీపాలు సౌకర్యం సక్రమంగా లేక దోమలు వ్యాప్తి ఉంటుందని రోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ తుప్పలు పెరిగిపోతుండటంతో పాముల బెడద అధికంగా ఉంటుందని సిబ్బంది పేర్కొంటున్నారు. దీంతో పాటు మందులు నిల్వ చేసేందుకు సరైన గదులు లేకపోవడంతో పాడు అవుతున్నాయి. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన సమస్య కార్యరూపం దాల్చలేదని రోగులు ఆస్పత్రి సిబ్బంది వెల్లడి స్తున్నారు. ఈ విషయమై ఆసుపత్రి పరిపాలనాధికారి వెంకట రావు మాట్లాడుతూ గతంలో కొత్త భవనాలు నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.


Body:h


Conclusion:k
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.