ETV Bharat / state

కాలువ నిండుగా గుర్రపు డెక్క... దోమలతో జనం పాట్లు

కేసీ కాలువను గుర్రపు డెక్క కప్పేసింది. చుక్క నీరు కనిపించకుండా పచ్చటి ఆకులతో నిండిపోయింది. వీటి వల్ల ఆ ప్రాంతంలో దోమల తాకిడి ఎక్కువైంది. గుర్రపు డెక్క తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

author img

By

Published : Jun 7, 2019, 10:28 AM IST

green
కాలువను కప్పేసిన గుర్రపు డెక్క: దోమలతో స్థానికుల పాట్లు

కర్నూలు నగరంలోని కే.సీ కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయింది. మురుగు నీరు, గుర్రపు డెక్కతో ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువైంది. డెక్కను మున్సిపల్ సిబ్బంది తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. దోమ కాటుకు అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా పొరపాటున కాలువలోకి దిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు స్పందించి కేసీ కాలువ శుభ్రం చేయాలని వేడుకుంటున్నారు.

Intro:ap_gnt_51_06_gotala_swamy_asramama_parisilana_c16 స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో సఖి అనే సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు ఈ పథకంలో మానసిక దివ్యాంగుల కన్నబిడ్డల ఆదరణ కోల్పోయిన వ్యక్తులను తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను అక్కున చేర్చుకొని ని వారి సంక్షేమం బాధ్యతలు తీసుకుంటారు అయితే మానసిక దివ్యాంగుల పరిరక్షణ చేయడం అధికారుల వల్ల కావడం లేదని అన్నారు

Body:పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామంలో గో తా ల స్వామి ఆశ్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మానసిక దివ్యాంగులు ఆదరణ పొందుతున్నారని తెలిసి పరిశీలించేందుకు వచ్చామన్నారు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలోని విశాఖ పట్టణం లోని తిరుపతిలోని వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రభుత్వం ఈ పథకం అమలులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చేస్తున్న పనులను పరిశీలిస్తున్నామన్నారు

Conclusion:గో తా ల స్వామి ఆశ్రమానికి ప్రభుత్వం నుంచి సాయి అందే విధంగా గా అని చూస్తామని ప్రభుత్వం పెట్టే సఖి పథకానికి ఇటువంటివారి సహాయ సహకారాలు అవసరమన్నారు ఆయన వెంట జెడిఎస్ శైలజ పొన్నూరు ఐసిడిఎస్
సూపర్వైజర్ భాను తదితరులు ఉన్నారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.