ETV Bharat / state

కర్నూలులో లోకేశ్​ పర్యటన.. టోల్​గేట్​ వద్ద అభిమానుల ఘన స్వాగతం - కర్నూలులో తెదేపా నేతల హత్య

కర్నూలు టోల్​గేట్​ వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. పాణ్యం నియోజకవర్గంలో ఇద్దరు తెదేపా నేతల హత్య జరిగింది. భాదిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేశ్​ కర్నూలు జిల్లాకు వచ్చారు.

lokesh at Kurnool tour
లోకేశ్​కు ఘనస్వాగతం పలుకుతున్న తెదేపా నేతలు
author img

By

Published : Jun 18, 2021, 10:02 AM IST

కర్నూలు టోల్​గేట్​ వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గురువారం కర్నూలు జిల్లా పాణ్యం నియెజకవర్గంలోని పెసరవాయి గ్రామంలో ఇద్దరు తెదేపా నాయకుల హత్య జరిగింది. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేశ్​ కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు సమీపంలోని టోల్ గేట్ వద్ద తెదేపా నేతలు లోకేశ్​కు స్వాగతం పలికి.. పలు సమస్యలపై వినతిపత్రాలు అందించారు.

ఇదీ చదవండి:

'సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.