ETV Bharat / state

శ్రీశైల భ్రమరాంబికకు.. తెలంగాణ భక్తురాలి వడ్డాణం - gold

హైదరాబాద్​కు చెందిన భక్తురాలు... శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి వడ్డాణం బహుకరించారు. అధికారులను కలిసి అమ్మవారికి కానుకను అందించారు.

వడ్డాణం
author img

By

Published : Jul 25, 2019, 6:07 PM IST

శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి వడ్డాణం బహుకరణ

శ్రీశైలం భ్రమరాంబదేవికి ఓ భక్తురాలు బంగారు వడ్డాణాన్ని బహుకరించారు. హైదరాబాద్‌కు చెందిన దేవసేన అనే భక్తురాలు 160 గ్రాముల బరువైన బంగారు వడ్డాణాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందచేశారు.

ఇది కూడా చదవండి

'సస్పెన్షన్' ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన: తెదేపా

Intro:ap_vja_35_25_mrps_dharna_av_ap 10122. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నూజివీడు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు మాదిగ రిజర్వేషన్ జగన్ మద్దతు ఇవ్వాలని గతంలో రాజశేఖర్రెడ్డి ఉషామెహ్రా కమిషన్ వేసి కేంద్రానికి రిజర్వేషన్ గురించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని జగన్ మర్చిపోవడం చాలా బాధాకరమని అనేక సంవత్సరాల ఉద్యమం ఊపిరిగా పనిచేస్తున్న మందకృష్ణ మాదిగ ను అడ్డుకోవడం కూడా అత్యంత హేయమైన చర్యగా ఎమ్మార్పీఎస్ నాయకులు తెలియజేశారు. ( సర్ కృష్ణాజిల్లా నూజివీడు it నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా

Conclusion:ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.