Viral video: పెళ్లి చేసుకోనన్న ప్రియుడు.. ఆమె ఎంత పని చేసిందంటే..! - girl beat her boyfriend for cheating
తనను పెళ్లి చేసుకోవాలని.. ఓ యువతి ప్రేమికుడిని రోకలితో చితకబాదిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు చెందిన ఓ యువకుడు.. పెద్ద టేకురుకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుంటానని మెహం చాటేస్తున్నాడు. ఆగ్రహానికి గురైన యువతి.. ప్రేమికుడిని తాళి కట్టాలని డిమాండ్ చేస్తూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.