గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ఎమ్మెల్యే నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వైకాపా శ్రేణులు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో ఉచిత నీటి ట్యాంకర్లతో నీరు అందిస్తున్నారు. గ్రామంలో రోజు 18 ట్యాంకర్లతో సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
నీటి ఎద్దడి తీర్చేందుకు ట్యాంకర్లతో నీటిసరఫరా - etvbharat
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కష్టాలు తీర్చేందుకు వైకాపా కార్యకర్తలు నడుంబిగించారు. ఎమ్మెల్యే నిధులతో రోజూ 18 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు.
water-supply
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ఎమ్మెల్యే నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వైకాపా శ్రేణులు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో ఉచిత నీటి ట్యాంకర్లతో నీరు అందిస్తున్నారు. గ్రామంలో రోజు 18 ట్యాంకర్లతో సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
Intro:ap_knl_12_23_evms_godown_av_c1
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన వివిప్యాట్ లు ,ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను గోదాములకు తరలించే కార్యక్రమం కర్నూలు జిల్లాలో రెండవ రోజు కొనసాగుతోంది. జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలైన జీ. ఫుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ,రాయలసీమ యూనివర్సిటీ లో ఉన్న వాటిని ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సుల్లో పోలీసు భద్రత తో కలెక్టర్ కార్యాలయంలోని గోదాములకు వివి ప్యాట్ లను చేర్చారు.
Body:ap_knl_12_23_evms_godown_av_c1
Conclusion:ap_knl_12_23_evms_godown_av_c1