కర్నూలు జిల్లా గూడూరులోని మెప్మా కార్యాలయంలో విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ మోడెమ్, ప్రింటర్ కాలిపోయాయి. విద్యుదాఘాతం ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: