ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మల్బరీ షెడ్డు పూర్తిగా కాలిపోయిన ఘటన కర్నూలు జిల్లా బైనిపల్లి గ్రామంలో జరిగింది. జయలక్ష్మి అనే రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో ఉన్న పట్టు పురుగులు కాలిపోయాయి. దాదాపు 10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితురాలు ఆవేదన చెందింది.
ఇదీ చదవండి: